: 530 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్


మెల్బోర్న్ లో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 530 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ స్మిత్ డబల్ సెంచరీకి 8 పరుగుల దూరంలో యాదవ్ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్మిత్ 305 బంతులను ఎదుర్కొని 15 ఫోర్లు, 2 సిక్స్ ల సహాయంతో 192 పరుగులు చేసి 10వ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు 530 పరుగుల వద్ద 11 పరుగులు చేసిన లియాన్ ను షమీ బౌల్డ్ చేశాడు. మరి కాసేపట్లో భారత్ ఇన్నింగ్స్ ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News