: ఫేస్ బుక్ నుంచి ప్రాణహాని... రక్షణ కల్పించాలని హై కోర్టులో టెక్కీ పిటిషన్


సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్ యాజమాన్యం నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కోర్టు సైతం ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించింది. ఫేస్ బుక్ లో పనిచేస్తున్న టెక్కీ ప్రదీప్ ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని డీజీపీకి ఆదేశాలు జారీచేసింది. కేసును మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News