: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సోనియా గాంధీ


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస సంబంధ సమస్యతో ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో గురువారం చేరారు. సోనియా ప్రస్తుత ఆరోగ్య స్థితిపై ఆసుపత్రి మేనేజ్ మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా మాట్లాడుతూ, డిశ్చార్జ్ చేసే సమయానికి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఆమెకు విశ్రాంతి అవసరమని, మందులు కొనసాగించాలని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News