: తెలంగాణలో 'కల్యాణ లక్ష్మి' పథకానికి నిధులు విడుదల


తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 'కల్యాణ లక్ష్మి' పథకానికి నిధులు విడుదలయ్యాయి. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ రూ.20 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ.10 కోట్లను షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ విడుదల చేసింది. అటు, ఆదిలాబాద్ జిల్లాకు కూడా రూ.26 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద ఈ మొత్తం మంజూరైంది.

  • Loading...

More Telugu News