: కోల్ స్కాంలో రెండు కొత్త కేసులు


బొగ్గు స్కాంలో మరో రెండు కొత్త కేసులను సీబీఐ నమోదు చేసింది. ఇటీవల పశ్చిమబెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ఐదు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎలక్ట్రోస్టీల్ కాస్టింగ్స్ లిమిటెడ్, ఎలక్ట్రోస్టీల్ లిమిటెడ్ కంపెనీలు, మరో ఇద్దరు ప్రభుత్వ అధికారులపై పలు సెక్షన్ ల కింద మోసం, నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద జార్ఖండ్ లోని పర్బత్ పుర్ బొగ్గు క్షేత్రానికి సంబంధించి రెండు కేసులు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News