: తీహార్ ఖైదీలకు బ్యాంకు అకౌంట్లు, జీవితబీమా


ఢిల్లీలోని తీహార్ జైలు ఖైదీలకు త్వరలో జీవితబీమా, ప్రమాదబీమా సౌకర్యాలు కల్పించనున్నారు. జైలు యాజమాన్యం ఇండియన్ బ్యాంకు సహకారంతో ఖైదీలందరికీ జన్ ధన్ యోజన అకౌంట్లను ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంది. ఈ ఖాతాలు తెరిచిన వారందరికీ జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పటికీ లక్ష రూపాయల ప్రమాద బీమా సౌకర్యం, 30 వేల రూపాయల జీవిత బీమా సౌకర్యం అందుబాటులోకి రానుంది. తీహార్ జైలులో ఉన్న 4,500 మంది ఖైదీలు ఖాతాలు తెరవనున్నారు.

  • Loading...

More Telugu News