: సచివాలయంలో ఈ-కార్యాలయాన్ని ప్రారంభించిన చంద్రబాబు


సచివాలయంలోని ఏపీ ఛాంబర్ లో ఈ-కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. త్వరలో కాగిత రహితంగానే అన్ని దస్త్రాలు ఉంటాయని ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని కార్యాలయాల్లో ఈ-దస్త్రాలే ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News