: పెట్రోలు బంకు టాయ్ లెట్లో సీక్రెట్ కెమెరాను బయటపెట్టిన యువతి


మధ్యప్రదేశ్ లో ఓ యువతి సాహసం చేసింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ పెట్రోల్ బంకులోని మరుగుదొడ్డిలో సీక్రెట్ కెమెరా పెట్టి మహిళను చిత్రీకరిస్తున్నాడో కామాంధుడు. ఆ టాయ్ లెట్లో ప్రకృతి కార్యానికి వెళ్లిన యువతి సీక్రెట్ కెమెరాను గమనించింది. దీంతో గోడను పగులగొట్టి చూడడంతో కెమెరా వైర్లు బయటపడ్డాయి. కెమెరాను యువతి పరిశీలిస్తుండగా ఓ ఆగంతుకుడు ఆమె వెనుకగా వచ్చి కెమెరా లాక్కుని పారిపోయాడు. దీనిపై ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News