: ఫేస్ బుక్ తమకు వద్దంటున్న టీనేజర్లు


గత సంవత్సరంతో పోలిస్తే సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్ తమకు వద్దనుకుంటున్న టీనేజర్ల సంఖ్య పెరిగింది. ఫ్రాంక్ ఎన్ మజిడ్ అసోసియేట్స్ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 2013లో 94 శాతం మంది 20 సంవత్సరాలలోపు యువతీ యువకులు ఫేస్ బుక్ వాడితే, 2014లో అది 88 శాతానికి తగ్గింది. సరాసరిన ఫేస్ బుక్ వాడకందారులు 93 నుంచి 90 శాతానికి తగ్గారు.

  • Loading...

More Telugu News