: ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు డీవీ సుబ్బారావు కన్నుమూత


ప్రముఖ న్యాయవాది, ప్రస్తుత ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు డి.వి.సుబ్బారావు కన్నుమూశారు. విశాఖ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతతో నిన్న (శుక్రవారం) ఆసుపత్రిలో చేరారు. గతంలో టీడీపీ హయాంలో విశాఖ మేయర్ గా పనిచేసిన సుబ్బారావు, బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

  • Loading...

More Telugu News