: చరిత్రహీనులుగా మిగిలిపోతారు: వైఎస్సార్సీపీ సభ్యులపై గోరంట్ల మండిపాటు


అసెంబ్లీ సమావేశాలకు అడ్డుతగులుతున్నారంటూ వైఎస్సార్సీపీ సభ్యులపై మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. నిత్యం సభను అడ్డుకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని అన్నారు. సభను సజావుగా సాగనివ్వాలని హితవు పలికారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగలడం సరికాదన్నారు.

  • Loading...

More Telugu News