: గాంధీకి ఘోర అవమానం


గాంధీకి ఘోర అవమానం జరిగింది. జీవితకాలం మద్యపానాన్ని వ్యతిరేకించిన మహాత్ముడి పేరును బీరు బాటిళ్లపై ముద్రించి, ఆయన పేరు పెట్టి అవమానించిందో అమెరికన్ ఆల్కహాల్ తయారీ కంపెనీ. ఓ మద్యం తయారీ కంపెనీ, తాను ఉత్పత్తి చేసిన మద్యానికి మహాత్ముడి పేరు పెట్టి అపచారం చేసింది. దీనిపై ప్రవాస భారతీయులు మండిపడుతుండగా, భారతదేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తక్షణం ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలని ప్రవాస భారతీయులు అధికారులను డిమాండ్ చేశారు. ఈ కంపెనీ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News