: నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం


నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3 గా నమోదైంది. ఇండోనేషియాలోని బందా ఆషేకు 167 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. కాగా భూకంప నష్టంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News