: పాక్ మిలిటెంట్లపై విరుచుకుపడుతున్న భద్రతా దళాలు


పాకిస్థాన్ భద్రతా దళాలకు కోపం వచ్చింది. సైనిక పాఠశాలను తుడిచిపెట్టేయడంతో తీవ్రవాదం వికృత రూపం కనపడింది. దీంతో దానిని ఎలాగైనా తుదముట్టించాలని భద్రతా దళాలు కంకణం కట్టుకున్నాయి. పాక్ వాయవ్య ప్రాంతం, ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాక్ భద్రతా దళాలు తీవ్రవాదుల స్థావరాలపై దాడులకు దిగాయి. ఈ దాడుల్లో సుమారు 67 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. అలాగే ఖైబర్ లోని తిరాహ్ లోయలో జరిపిన ఆకస్మిక దాడుల్లో 40 మంది తీవ్రవాదులను హతం చేశారు.

  • Loading...

More Telugu News