: లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 351/6


బ్రిస్బేన్ లో ఆస్ట్రేలియా, భారత జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ సత్తా చాటుతోంది. భోజన విరామ సమయానికి ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 110 పరుగులతో, మిచెల్ జాన్సన్ 67 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా ఇంకా 57 పరుగులు వెనుకబడి ఉంది. మరో 4 వికెట్లు మిగిలి ఉన్నాయి. ఈ రోజు మరో 67 ఓవర్ల ఆట మిగిలి ఉంది.

  • Loading...

More Telugu News