: ఏపీ ఎక్స్ ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మార్చాలి: కేసీఆర్


ఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్ ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మార్చాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి లేఖ రాస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో నడిచే రైలుకు ఏపీ పేరు కొనసాగించడం అసమంజసం అని అన్నారు. హైదరాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ పేరును కొమరంభీమ్ ఎక్స్ ప్రెస్ గా మార్చాలని ప్రతిపాదిస్తూ కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయనున్నారు.

  • Loading...

More Telugu News