: ఏపీని నాలెడ్జ్ హబ్ గా తీర్చి దిద్దుతాం: గంటా


నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలోని యూనివర్శిటీల వీసీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు భేటీ కానున్నారని... విశ్వవిద్యాలయాల ఉన్నతి, విద్యాభివృద్ధిపై ఈ సమావేశంలో చర్చిస్తారని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో ఎంసెట్ పై పూర్తి క్లారిటీ వస్తుందని... ఇంటర్ పరీక్షల మాదిరే ఇప్పుడు కూడా టీఎస్ ప్రభుత్వం ప్రవర్తిస్తే చేయగలిగింది ఏమీ లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News