: కొనసాగుతున్న బీఏసీ సమావేశం... టీడీపీ తరపున చంద్రబాబు, కాల్వ హాజరు


శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం కొనసాగుతోంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి టీడీపీ తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. వైఎస్సార్సీపీ నుంచి శ్రీకాంత్ రెడ్డి, జ్యోతుల నెహ్రూ, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం అసెంబ్లీ సమావేశాలు ఆరంభం అవుతాయి.

  • Loading...

More Telugu News