: పాక్ లో మరో రెండు బాంబు పేలుళ్లు


ఉగ్రవాదుల దాడులతో పాకిస్థాన్ రక్తమోడుతోంది. పెషావర్ లో దాడి జరిగి 24 గంటలు కూడా గడవక ముందే మరో ఘటన పాక్ ను ఉలిక్కిపడేలా చేసింది. పెషావర్ కు సమీపంలో ఉన్న డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరంలో జంట బాంబు పేలుళ్లు సంభవించాయి. స్థానిక మహిళా కళాశాల వద్ద ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News