: నటుడు కాంతారావు సతీమణికి తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక సాయం


దివంగత నటుడు కాంతారావు సతీమణి హైమావతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఇక నుంచి ప్రతి నెల రూ.10 వేల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. పలు జానపద చిత్రాల్లో కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులను మురిపించిన ప్రముఖ నటుడు కాంతారావు.

  • Loading...

More Telugu News