: పెషావర్ ఉగ్రదాడిలో 126కు చేరిన మృతుల సంఖ్య


పాకిస్థాన్ లోని పెషావర్ లో ఉన్న ఓ సైనిక పాఠశాలపై పాక్ తాలిబన్లు జరిపిన దాడిలో మృతుల సంఖ్య 126కి పెరిగింది. ఈ వివరాలను పాక్ హోం శాఖ ట్విట్టర్లో వెల్లడించింది. 30 నిమిషాల పాటు కాల్పులను విరమించిన ఉగ్రవాదులు మళ్లీ కాల్పులు ప్రారంభించారని తెలిపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

  • Loading...

More Telugu News