: కోల్ స్కాంలో మన్మోహన్ సింగ్ ప్రమేయం లేదు: రేణుకా చౌదరి


మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చాలా అమాయకుడని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. స్కాంలో మన్మోహన్ కు ఎటువంటి ప్రమేయం లేదని ఢిల్లీలో చెప్పారు. వస్తున్న ఆరోపణలతో ఆయనను విచారించడం సరైంది కాదన్నారు. కోల్ స్కాం కేసులో హిందాల్కో కేటాయింపులకు సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వాంగ్మూలం నమోదు చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్పందించిన రేణుక పైవిధంగా మాట్లాడారు.

  • Loading...

More Telugu News