: లీటరుకు రూ.2 తగ్గిన డీజిల్, పెట్రోల్ ధరలు


డీజిల్, పెట్రోల్ ధరలు మరోమారు తగ్గాయి. ఇప్పటికే పలు దఫాలుగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలను నేటి సాయంత్రం మరోమారు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్, డీజిల్ రెండూ లీటరుకు రూ.2 మేర తగ్గాయి. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలోనే దేశంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పలు దఫాలుగా తగ్గుతున్నాయి.

  • Loading...

More Telugu News