: ఆన్ లైన్ పేరిట రూ. 280 కోట్ల మేర మోసం


బెంగళూరులో ఆన్ లైన్ పేరిట రూ. 280 కోట్ల మేర భారీ మోసం జరిగింది. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దామోదర్ రెడ్డి పరారీలో ఉన్నాడు. దామోదర్ రెడ్డిని రాయలసీమకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

  • Loading...

More Telugu News