: ఏపీలో ఉన్న ఏకైక జాతీయ పార్టీ బీజేపీనే: రాంమాధవ్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక జాతీయ పార్టీ బీజేపీనే అని ఆ పార్టీ నేత రాంమాధవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అంతమయిందని చెప్పారు. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీ వైకాపాపై కూడా సెటైర్లు విసిరారు. ప్రతిపక్షం కేవలం అసెంబ్లీ సమావేశాల సమయంలో మాత్రమే కనిపిస్తుందని... ఇతర సమయాల్లో ఆ పార్టీ ఆచూకీ కూడా దొరకదని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో బీజేపీ అన్ని స్థానాల నుంచి బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News