: జపాన్ ప్రధానిగా మరోసారి షింజో అబే ఎన్నిక
షింజో అబే మరోసారి జపాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆర్థిక విధానాల వల్లే షింజో అబే మళ్లీ గెలిచినట్టు తెలుస్తోంది. కాగా, ఎగ్జిట్ పోల్స్ షింజో విజయాన్ని ముందే అంచనా వేశాయి. పోలింగ్ ఈ ఉదయం ప్రారంభం కాగా, ముగిసిన అనంతరం లెక్కింపు చేపట్టారు. ఆయన నాయకత్వంలోని లిబరల్ డెమొక్రటిక్ పార్టీ పార్లమెంటులో 2/3 శాతం సీట్లు సాధించింది.