: జర్మనీ చేతిలో ఆసీస్ ఓటమి... భారత్-పాక్ ల మధ్య కీలక పోరు


హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్స్ లో ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. 2-3 గోల్స్ తేడాతో జర్మనీ చేతిలో ఆసీస్ ఓటమిపాలైంది. ఈ విజయంతో జర్మనీ ఫైనల్స్ కు చేరింది. మరో సెమీస్ లో భారత్ ను పాకిస్థాన్ ఢీకొంటోంది. ఈ మ్యాచ్ లో గెలుపొందే జట్టు... ఫైనల్లో జర్మనీని ఢీకొంటుంది.

  • Loading...

More Telugu News