: విష్ణును నేను దూషించలేదు... ఉద్దేశపూర్వకంగానే నాపై దాడి చేశాడు: వంశీ


తన చెవిలో దూషించి, దాడి చేయబోతేనే తాను వంశీచంద్ రెడ్డిపై చేయి చేసుకున్నానని విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వంశీ తప్పుబట్టారు. విష్ణు చెవిలో తాను దూషణ చేయలేదని స్పష్టం చేశారు. ఆయన ఉద్దేశపూర్వకంగానే తనపై దాడి చేశారని చెప్పారు. ఎవరు ఎవరిపై దాడి చేశారో సీసీ కెమెరాల ఫుటేజీలో క్లియర్ గా ఉంటుందని తెలిపారు. అధిష్ఠానానికి తాను ఫిర్యాదు చేయలేదని అన్నారు.

  • Loading...

More Telugu News