: అధికారులపై చంద్రబాబుకు ఎమ్మెల్యే గద్దె ఫిర్యాదు


అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గన్నవరం విమానాశ్రయంలో ఆయనను కలసి... వితంతు, వృద్ధాప్య, వికలాంగ పింఛను పాసు పుస్తకాలపై ప్రభుత్వ చిహ్నం, సీఎం ఫొటో లేవని చెప్పారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు, దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News