: ఆదివాసీ, బంజారా భవన్లకు కేసీఆర్ శంకుస్థాపన


తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన కొమరం భీం ఆదివాసీ భవన్, బంజారా భవన్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 10లో ఈ భవనాలను నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి ఆదివాసీలు, బంజారాలు ఘన స్వాగతం పలికారు. డప్పులు, వాయిద్యాలతో ధూంధాం చేశారు. అంతేకాకుండా, కొమ్ము నృత్యానికి సంబంధించిన అలంకారాన్ని అలంకరింపజేశారు.

  • Loading...

More Telugu News