: కోర్టుకు హాజరైన మంత్రి హరీష్ రావు


తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఈ ఉదయం వరంగల్ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. పరకాల ఉపఎన్నిక సందర్భంలో కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్న కేసు ఆయనపై నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం కోర్టుకు ఆయన హాజరయ్యారు. ఫిబ్రవరి 9కి కేసును కోర్టు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News