: డేవిడ్ వార్నర్ సెంచరీ... హ్యూస్ తలచుకుని కంటతడిపెట్టిన వార్నర్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో నేటి ఉదయం ప్రారంభమైన తొలి టెస్ట్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీ చేశాడు. ఈ సందర్భంగా బౌన్సర్ తగిలి చనిపోయిన ఫిలిఫ్ హ్యూస్ ను తలచుకుని వార్నర్ కంటతడిపెట్టాడు. సెంచరీ పూర్తి కాగానే హ్యూస్ ను తలచుకుని భావోద్వేగానికి గురైన వార్నర్ మైదానంలోనే ఏడ్చేశాడు.