: 'లింగా' సినిమాకు భారీ ఇన్సూరెన్స్


సూపర్ స్టార్ రజనీకాంత్ నటించగా కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన 'లింగా' చిత్రానికి నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ రూ.200 కోట్ల ఇన్సూరెన్స్ చేయించారు. ఇంత పెద్ద మొత్తంలో బీమా చేయించిన తొలి దక్షణాది చిత్రం ఇదే. ఈ నెల 12న రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవల భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు దారుణంగా విఫలమవుతున్నాయి. అందుకే చాలామంది నిర్మాతలు ముందు జాగ్రత్తగా బీమా చేయిస్తున్నారు.

  • Loading...

More Telugu News