: తెలంగాణ గాంధీగా కేసీఆర్... విడుదల కానున్న క్యాలెండర్


టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలంగాణ గాంధీగా అభివర్ణిస్తూ ఓ క్యాలెండర్ విడుదల కాబోతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ విడుదలవుతోంది. ఎలాంటి హింస లేకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్ ది అని... అందుకే తెలంగాణ గాంధీ అనడానికి అన్ని విధాలా కేసీఆర్ అర్హుడని సంఘం నేత ప్రవీణ్ తెలిపారు. అయితే, వీరి ఉత్సాహాన్ని 'సైకో ఫ్యాన్సీ'గా ఓ పత్రిక అభివర్ణించడం గమనార్హం.

  • Loading...

More Telugu News