: తుదిశ్వాస విడిచిన సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి


ప్రముఖ సంగీత విద్వాంసుడు 'సంగీత కళానిధి' నేదునూరి కృష్ణమూర్తి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. టీటీడీ ప్రాజెక్టులో అన్నమయ్య కృతులకు ఆయన స్వరకల్పన చేశారు. అంతేకాకుండా తిరుమల, కంచి కామకోఠి ఆస్థాన విద్వాంసుడిగా సేవలందించారు. 1927లో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఆయన జన్మించారు. కృష్ణమూర్తి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

  • Loading...

More Telugu News