: మరోసారి ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్


బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. గత నెలలోనే దిలీప్ కుమార్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ సందర్భంగా తన ఆరోగ్యం కోసం ప్రార్థన చేసిన అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులకు కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా దిలీప్ కుమార్ కు న్యూమోనియా సోకడంతో వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News