: సెట్ టాప్ బాక్సుల గడువు పెంపు
హైదరాబాద్, విశాఖపట్నం నగరాలలోని ప్రజలు సెట్ టాప్ బాక్సులు అమర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన గడువును ఈ నెలాఖరు వరకూ పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి కేంద్రం విధించిన గడువు మార్చి 31తోనే ముగిసిపోయింది.