ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ కానున్నారు. రాజధాని భూసేకరణ అంశంపై వీరు చర్చించనున్నారు. భూములు ఇస్తున్న రైతులకు పరిహారం తదితర అంశాల గురించి చర్చించబోతున్నారు.