: రూ. 30 కోట్ల ధర పలికిన నోబెల్ మెడల్


ఓ నోబెల్ ప్రైజ్ మెడల్ వేలం పాటలో ఏకంగా రూ. 30 కోట్ల ధర పలికింది. డీఎన్ఏ ఆవిష్కరణకు గాను అమెరికా జీవ శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ కు 1962లో నోబెల్ ప్రైజ్ దక్కింది. గురువారం నాడు ఈ మెడల్ ను న్యూయార్క్ లోని క్రిస్టీన్ సంస్థ వేలం వేసింది. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ మెడల్ ను రూ. 30 కోట్లకు సొంతం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News