: చంద్రబాబుకు రైతుల అభినందనలు


వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తూ విధాన ప్రకటన చేసిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు రైతులు అభినందనలు తెలిపారు. రైతు రుణాల మాఫీకి సంబంధించి నిన్న విజయవాడలో చంద్రబాబు విస్పష్ట ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంబరాల్లో మునిగిపోయారు. నేడు హైదరాబాద్ కు తరలివచ్చిన వివిధ ప్రాంతాల రైతులు సచివాలయంలో చంద్రబాబును కలిసి అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News