: ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ పై ఒక వన్డే నిషేధం


ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఒక వన్డే నిషేధానికి గురయ్యాడు. శ్రీలంకతో బుధవారం జరిగిన మ్యాచ్ లో నిర్దేశిత సమయంలో ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రెఫరీ బూన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక వన్డే నిషేధంతో పాటు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత, ఇతర ఆటగాళ్ల ఫీజులో 10 శాతం కోత విధించారు.

  • Loading...

More Telugu News