: నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్న హరీష్, కవిత
తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, నిజామాబాద్ ఎంపీ కవిత నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు వీరు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా, వివిధ ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించనున్నారు.