: శరద్ పవార్ కు నేడు శస్త్రచికిత్స


ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు నేడు ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో శస్త్రచికిత్సను నిర్వహించనున్నారు. ఢిల్లీలోని తన నివాసంలో కాలు జారి పడటంతో, పవార్ కాలిలో స్వల్ప పగుళ్లు ఏర్పడ్డాయి. శస్త్ర చికిత్స అనంతరం ఆయన కోలుకునేందుకు ఏడెనిమిది రోజులు పడుతుందని ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ కుమార్ పటేల్ తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ఆసుపత్రికి విచ్చేసి, పవార్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News