: నేడు మహాధర్నా చేపట్టనున్న జగన్


వైకాపా అధినేత జగన్ నేడు వైజాగ్ లో మహాధర్నా చేపడుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, జగన్ ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ ఉదయం 8 గంటలకు ఆయన వైజాగ్ చేరుకుంటారు. 10 గంటలకు కలెక్టరేట్ కు చేరుకుని... మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడ ధర్నా చేపడతారు. అనంతరం సర్క్యూట్ గెస్ట్ హౌస్ కు చేరుకుని పార్టీ నేతలతో సమావేశమవుతారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ తిరిగి వస్తారు.

  • Loading...

More Telugu News