: మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు కీలక భేటీ


రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్య నేతలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. రైతు రుణమాఫీపై ఈ రోజు కీలకమైన విధాన ప్రకటన చేయనున్న నేపథ్యంలో వీరు భేటీ అయ్యారు. సమావేశానంతరం, రుణమాఫీకి సంబంధించిన పూర్తి వివరాలను చంద్రబాబు వెల్లడించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News