: రుణమాఫీ వల్ల దీర్ఘకాలంలో కష్టాలొస్తాయి: యాక్సిస్ బ్యాంక్


ప్రభుత్వాలు వ్యవసాయ రుణమాఫీలు చేయడం మంచిది కాదని యాక్సిస్ బ్యాంక్ రిటైల్ లెండింగ్ విభాగం అధ్యక్షుడు శ్రీధరన్ స్పష్టం చేశారు. వీటి వల్ల దీర్ఘకాలంలో సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆయన అన్నారు. ఇప్పటికిప్పుడు ఏ సమస్యా లేకపోయినప్పటికీ... దీర్ఘకాలంలో రైతులకు, మైక్రోఫైనాన్స్ కంపెనీలకు ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుందని, పరపతి వ్యవస్థకు విఘాతం ఏర్పడుతుందని వెల్లడించారు. అంతిమంగా రైతులకు, మైక్రోఫైనాన్స్ గ్రూపులకు నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News