: పార్టీ ముఖ్యులతో బాబు భేటీ


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. రుణమాఫీపై గురువారం ప్రకటన చేయనున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. 30 వేల రూపాయల లోపు రైతు రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయాలని సమావేశంలో మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనిపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

  • Loading...

More Telugu News