: కర్నూలు వేటగాళ్ల ఉచ్చులో చిరుత!


అడవుల్లో స్వేచ్ఛగా సంచరించాల్సిన ఓ చిరుత పులి కర్నూలు జిల్లా వేటగాళ్ల ఉచ్చుకు చిక్కింది. జిల్లాలోని అవుకు మండలం మెట్టుపల్లి వద్ద మాటేసిన వేటగాళ్ల వలకు చిరుత పులి చిక్కుకుంది. అయితే అదే సమయంలో అక్కడికి సమీపంలోనే అటవీ అధికారుల సంచారాన్ని పసిగట్టిన వేటగాళ్లు వలను వదిలేసి పరారయ్యారు. వేటగాళ్ల ఆచూకీ కోసం అటవీ శాఖాధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News