: చెన్నై-కోల్ కతా మధ్య 34 జనసాధారణ రైళ్లు


ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కోల్ కతా-చెన్నై సెంట్రల్ మధ్య విజయవాడ మీదుగా 34 జనసాధారణ రైళ్లు నడుపుతున్నట్టు సీపీఆర్వీ సాంబశివరావు తెలిపారు. డిసెంబర్ 4, 8, 11, 15, 18, 22, 25, 29 తేదీల్లోనూ, 2015 జనవరి 1, 5, 8, 12, 15, 19, 22, 26 తేదీల్లోనూ కోల్ కత్తా నుంచి చెన్నైకు ఈ రైళ్లు ప్రయాణిస్తాయని ఆయన వెల్లడించారు. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 6, 10, 13, 17, 20, 24, 27, 31 తేదీల్లోనూ, 2015 జనవరి 3, 7, 10, 14, 17, 21, 24, 28, 31 తేదీల్లోనూ కూడా ఈ రైళ్లు నడుస్తాయని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News