: అగ్ని-4 క్షిపణి పరీక్ష విజయవంతం


అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన అగ్ని-4 క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. 17 టన్నుల బరువు, 20 మీటర్ల పొడవున్న ఈ క్షిపణి 4 వేల కిలోమీటర్లకు పైగా లక్ష్యాలను ఛేదించగలదు. ఒక టన్ను బరువు గల న్యూక్లియర్ వార్ హెడ్ ను ఇది మోసుకుపోగలదు. ఒడిశా తీరంలో ఈ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించామని రక్షణ శాఖ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News